హైదరాబాద్ ధర్నా చౌక్(ఇందిరాపార్కు) వద్ద ప్రారంభించిన రెండు రోజుల ‘ఫీజు
దీక్ష’ను వైఎస్ విజయమ్మ శుక్రవారం (07-9-2012)సాయంత్రం 5 గంటలకు
విరమించారు. చిత్రంలో నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేస్తున్న
విద్యార్థినులు. ప్రక్కన ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు.
|
No comments:
Post a Comment